అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం... !


ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారులు ఉజ్వల భవిష్యత్తు మరియు తగిన గుర్తింపు కోసం తమ మాతృభూమిని వదిలి వేరొక దేశానికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వలసదారుల మానవ హక్కులను గౌరవించడానికి అంతర్జాతీయంగా వలసదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వలసదారుల అభివృద్ధి, సంక్షేమం మరియు భద్రతను ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా వలసదారులకు పలు సేవలను అందిస్తోంది. ఈ సేవలను వినియోగించుకోవాలనే వారు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నెంబర్స్ 85000 27678, 0863 2340678 ను సంప్రదించగలరు.