మీరూ APNRTS లో సభ్యులవాలనుకుంటే

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT Society ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత మరియు అభివృద్ధి కొరకు మరియు వారి అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRT Society పనిచేస్తోంది. మీరూ APNRTS లో సభ్యులవాలనుకుంటే ఈ లింక్ ద్వారా https://www.apnrts.ap.gov.in/home/register_personal రిజిష్టర్ చేసుకోండి.