తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

వ్యావహారిక తెలుగు భాషా పితామహుడు శ్రీ. గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి ఆగష్ట్ 29 ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.#TeluguBashaDay #TeluguBasha #GiduguVenkataRamaMurthy #August29 #APNRTS