విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న ప్రవాసాంధ్రులకు గమనిక:

APNRT Society ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ కు వచ్చే చార్టర్ ఫ్లైట్స్ కు అనుమతి మాత్రమే ఇస్తుంది. వందేభారత్ మిషన్  మరియు చార్టర్ ఫ్లైట్స్ టికెట్స్ అమ్మకంలో APNRTS కు ఎటువంటి సంబంధం లేదు. చార్టర్ ఫ్లైట్స్ అనుమతులు క్రమ ప్రాతిపదికన (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్)  ఇవ్వడం జరుగుతుంది.  ప్రవాసాంధ్రులు ఏ దేశం నుండి వచ్చినా కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించవలెను.