ఏపీఎన్ఆర్టీ సొసైటీ కార్యాలయంలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ఏపీఎన్ఆర్టీ సొసైటీ కార్యాలయంలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీఎన్ఆర్టీఎస్ సీఈఓ శ్రీ. బి. శ్రీనివాస రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.