20th July 2020 న విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఫ్లైట్ లో కువైట్ మరియు దమ్మం నుండి ప్రవాసాంధ్రులు తిరిగి వచ్చారు

20th July 2020 న విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఫ్లైట్ లో కువైట్ మరియు దమ్మం నుండి ప్రవాసాంధ్రులు తిరిగి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది వీరిని రిసీవ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో వారిని ఏపీ లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు