ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రవాసాంధ్రులు 19th July 2020 న దోహా మరియు షార్జా నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి తిరిగి వచ్చారు

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రవాసాంధ్రులు 19th July 2020 న దోహా మరియు షార్జా నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి తిరిగి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది వీరిని రిసీవ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో వారిని ఏపీ లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు