4th July 2020 న విజయవాడ విమానాశ్రయంకు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్ లో కువైట్ నుండి ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.

4th July 2020 న విజయవాడ విమానాశ్రయంకు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్ లో కువైట్ నుండి ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది వీరిని రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా వారి వారి జిల్లాలలోని క్వారంటైన్ కేంద్రాలకు పంపడం జరిగింది.