కువైట్ నుండి 3rd July 2020 విజయవాడకు ప్రత్యేక విమానంలో ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. రాష్ట్రానికి చేరుకోవడంతో ప్రయాణీకుల ఆనందానికి అవధుల్లేవు.

కువైట్ నుండి 3rd July 2020 విజయవాడకు ప్రత్యేక విమానంలో ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. రాష్ట్రానికి చేరుకోవడంతో ప్రయాణీకుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోనే రాష్ట్రానికి రాగలిగామని, ఇందుకు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు సహకరించారని కృతఙ్ఞతలు తెలిపారు.