28th June 2020 న చికాగో నుండి హైదరాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవాసాంధ్రులు.

28th June 2020 న చికాగో నుండి హైదరాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవాసాంధ్రులు. రాష్ట్రానికి చేరుకోవడంతో ప్రయాణీకుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోనే రాష్ట్రానికి రాగలిగామని, ఇందుకు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు సహకరించారని కృతఙ్ఞతలు తెలిపారు. అక్కడి నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా వారి వారి జిల్లాలలోని క్వారంటైన్ కేంద్రాలకు పంపడం జరిగింది.