చికాగో నుండి హైదరాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవాసాంధ్రులు.

చికాగో నుండి హైదరాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవాసాంధ్రులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది వీరిని రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా వారి వారి జిల్లాలలోని క్వారంటైన్ కేంద్రాలకు పంపడం జరిగింది.