ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రవాసాంధ్రులు 19th May 2020 బెహరిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.

అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కోవిద్-19 కరోనా వైరస్ వలన దేశం మొత్తం నిర్భందం లో ఉన్న సంగతి మనకు విదితమే "వందే భారత్ మిషన్ " ద్వారా ఏర్పాటు చేసిన విమానం ద్వారా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు, అక్కడినుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మరియు ఏపీఎన్ ఆర్టిఎస్ సభ్యుల సహకారం తో ఏర్పాటు చేసిన బస్సు ద్వారా వీరు అందరూ కూడా క్వారంటైన్ లో ఉండబోతున్నారు.