ఇతర దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన (ఆంధ్రప్రదేశ్ కు చెందిన)వారి కుటుంబాలకు 50,000 రూపాయల ఎక్స్ గ్రేషియా

ఇతర దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన (ఆంధ్రప్రదేశ్ కు చెందిన)వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సంబంధిత కుటుంబానికి 50,000 రూపాయల ఎక్స్ గ్రేషియా ను APNRTS ఆఫీసు లో APSSDC అధ్యక్షులు శ్రీ. చల్లా మధుసూదన్ రెడ్డి గారు, ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు, వై సి పి గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్., చేతుల మీదుగా  లబ్దిదారులకు చెక్కులను అందచేశారు