‘కనెక్ట్ టు ఆంధ్రా’ వెబ్ పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రారంభించారు

‘కనెక్ట్ టు ఆంధ్రా’ వెబ్ పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం ఈ వెబ్సైట్ను రూపోంధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీ సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్. మేడపాటి తదితరులు పాల్గొన్నారు.