ఐదేళ్ళతరువాత రాష్ట్రవ్యాప్తంగా తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం

ఐదేళ్ళతరువాత రాష్ట్రవ్యాప్తంగా తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఏపి నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ మేడపాటి గారు శుభాకాంక్షలు తెలియజేసారు.