ఇతర దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన (ఆంధ్రప్రదేశ్ కు చెందిన)వారి కుటుంబాలకు 50,000 రూపాయల ఎక్స్ గ్రేషియా

ఇతర దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన (ఆంధ్రప్రదేశ్ కు చెందిన)వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సంబంధిత కుటుంబానికి 50,000 రూపాయల ఎక్స్ గ్రేషియా ను ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఆఫీసు లో ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ మేడపాటి గారి చేతులమీదుగా లబ్దిదారులకు చెక్కులను అందచేశారు