COVID-19 (CORONA Virus) Precautions

Health & Family Welfare Department of A.P. suggested the below measures to ensure safety of all

  • NRTs living abroad are requested to follow the guidelines issued by the Ministry of Health in the respective countries.
  • Reduce mass gatherings to avoid the spread of the novel corona virus.
  • Use masks while going out and wash hands frequently with soap or sanitizer.
  • Avoid travelling abroad in upcoming days.
  • Avoid touching surfaces usually used by public (railing, door, gates).
  • Clean and disinfect frequently touched objects and surfaces.
  • Stay away from the crowded places.
  • Click here for more documents on precautions.
ఇండియన్ ఎంబస్సీ - కువైట్ వారి విజ్ఞప్తి

మిమ్మల్ని ఇండియా కి తరలిస్తామని చెబుతూ డబ్బులు కట్టండి అని వచ్చే ఫోన్ కాల్స్ ను నమ్మవద్దని కువైట్ లోని ఇండియన్ ఎంబస్సీ కువైట్ లో నివశిస్తున్న ప్రవాసులకు విజ్ఞప్తి చేస్తోంది. కొంతమంది మోసపూరిత వ్యక్తులు డబ్బుల కోసం ఇండియన్ ఎంబస్సీ అధికారులమని చెబుతూ ప్రవాసులుకు ఫోన్లు చేస్తున్నారని ఇది నిజం కాదని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇలాంటి పరిస్థితి మిగతా దేశాల్లో కూడా ఏర్పడొచ్చని ప్రవాసులు అలెర్ట్ గా ఉండాలని ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ కోరుతోంది. ప్రవాసాంధ్రులందరు ఈ విషయాన్ని గమనించగలరని, అలా ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే డైరెక్ట్ గా ఎంబస్సీ కి ఫోన్ చేసి చెప్పగలరని ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటి) మనవి చేస్తోంది.